Animal Husbandary Hall Tickets Released 2024| ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ హాల్ టికెట్స్ విడుదల ఇలా డౌన్లోడ్ చేసుకోండి

Animal Husbandary Hall Tickets :

ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక లో 1896 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. ఈ దరఖాస్తులు ఈ నెల 11 తేదీతో ముగిసింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హత పరీక్షను డిసెంబర్ 31 న నిర్వహిస్తారు.

ahd hall tickets

How to Download Animal Husbandary Hall tickets

పరీక్షా విధానం :

పశు సంవర్ధక శాఖ అర్హత పరీక్షా పూర్తి గ ఆన్ లైన్ విధానం ఉంటుంది.ఈ పరీక్షను ఆబ్జెక్టివ్ విధానం లో నిర్వహిస్తున్నారు. పరీక్షా పేపర్ రెండు పార్ట్ లలో ఉంటుంది పార్ట్ A మరియు పార్ట్ బB , పార్ట్ A లో జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ కు సంబంధించి 5౦ ప్రశ్నలు 5౦ మార్కులకు జరుగుతుంది మరియు పార్ట్ బి లో పశు సంవర్ద కోర్స్ సంబంధించి 1౦౦ ప్రశ్నలు 1౦౦ మార్కులకు ఉంటాయి . పరీక్షా పేపర్ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం లో ఉంటుంది. ఇందులో ప్రతి తప్పు సమాధానానికి 1/3 నెగటివ్ మార్క్ కూడా ఉంటుంది అభ్యర్థులు గమనించగలరు.

పోయిన లేదా చిరిగిపోయిన 10 వ తరగతి సర్టిఫికెట్ తిరిగిఎలా పొందాలి 2024 | How to Get Lost SSC Certificate 2024

ఎంపిక విధానం :

పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారం గ ఎంపిక విధానం అనేది ఉంటుంది. అలాగే మీరు ఈ పరీక్షలో అర్హత సాదించాలి అంటే OC అభ్యర్థులకు 40% , BC అభ్యర్థులకు ౩5% , అలాగే SC ,ST అభ్యర్థులకు ౩౦% మార్కులు వస్తేనే మీరు ఎంపికకు అర్హత సాధిస్తారు. ఒకవేళ ఒకే మార్కులు ఇద్దరు అభ్యర్థులకు వచ్చినట్లైతే వారి వయస్సు ఆధారంగా ఎంపిక చేస్తారు.

జిల్లాల వారీగా ఖాళీలు :
అనంతపురం 473, చిత్తూర్ 100, కర్నూల్ 252, కడప 210, నెల్లూరు 143, ప్రకాశం 177, గుంటూరు 229, కృష్ణ 120, పశ్చిమ గోదావరి 102, తూర్పు గోదావరి 15,విశాఖపట్నం 28, విజయనగరం 13,శ్రీకాకుళం 34.

పరీక్షా తేదీ :
డిసెంబర్ ౩1 నా జరుగు పరీక్షా కు హాజరు అవ్వడానికి కింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోండి

హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

Join Digital Badi WhatsApp Channel

Daily updates 🚀

Join Now

Subscribe Digital Badi on YouTube

Govt Job Updates,Syllabus 🎯

Subscribe

Leave a comment