SBI CLERK JUNIOR ASSOCIATE HALL TICKETS DOWNLOAD LINK 2023

SBI CLERK HALL TICKET 2023

SBI JUNIOR ASSOCIATE HALL TICKET DOWNLOAD 2023

SBI  జూనియర్ అస్సోసియేట్ (JUNIOR ASSOCIATE) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి అందరికి తెలిసిందే. అయితే దీనికి సంబందించిన దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 10  వ తారీఖున పూర్తి ఐతే ఈ ఉద్యోగాలకు సంబందించిన ప్రిలిమినరీ పరీక్షా జనవరి 5 నుండి జనవరి 12  2024 వరకు జరగనుంది. ఐతే ఇప్పటికే ఈ పరీక్షలకు సంబందించిన హాల్ టికెట్స్ విడుదల అయ్యాయి. వాటిని కింద ఇచ్చిన లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

పోయిన లేదా చిరిగిపోయిన 10 వ తరగతి సర్టిఫికెట్ తిరిగిఎలా పొందాలి 2024 

తెలుగు రాష్టాల్లో ఖాళీలు :

ఆంధ్రప్రదేశ్ : 50
తెలంగాణ : 525

తెలుగు రాష్టాల్లో పరీక్షా కేంద్రాలు :

అనంతపురం, భీమవరం ,చీరాల, గూడూరు, గుంటూరు,కడప ,కాకినాడ, కర్నూల్, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు,రాజముండ్రి, రాజంపేట, శ్రీకాకుళం,తాడేపల్లిగూడెం,తిరుపతి, విజయవాడ , విశాఖపట్నం ,విజయనగర,హైదరాబాద్ , కరీం నగర్ , ఖమ్మం ,మహబూబ్ నగర్ , నల్గొండ, వరంగల్ ,

పరీక్షా విధానం :

ఈ ఉద్యోగాలకు పరీక్షా అనేది 2 Phases లో ఉంటుంది  Phase 1, Phase 2
ప్రిలిమినరీ పరీక్షా మరియు మెయిన్స్ పరీక్షా. ముందు గ ప్రిలిమినరీ పరీక్షా జరుగుతుంది ప్రిలిమినరీ పరీక్షలు అర్హత పొందితే మెయిన్స్ పరీక్షకు అర్హులు అవుతారు.
ఈ ప్రిఎలిమినరీ పరీక్షలో నెగటివ్ మార్కులు 1/4 ఉంటాయి.

ప్రిలిమినరీ పరీక్షా :

మెయిన్స్ పరీక్షా :

మెయిన్స్ పరీక్షా 15-02-2024 నుండి జరుగుతుంది.

హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసే విధానం :

కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసిన తర్వాత మీకు SBI OFFICIAL  వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది
1. అక్కడ మీరు అప్లై చేసేప్పుడు మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చెయ్యాలి

2. పాస్వర్డ్ ప్లేస్ లో మీ యొక్క పుటిన తేదీని ఈ విధం గ నమోదు చెయ్యాలి. ఉదాహరణకు మీ పుట్టిన రోజు 15-12-1990 అయినట్లయితే 15-12-90 అని ఎంటర్ చెయ్యాలి .

3 అక్కడా మీకు కనిపించే captcha కోడ్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత వచ్చే
స్క్రీన్ లో మీ హాల్ టికెట్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

APPSC GROUP 2 NOTIFICATION 2023

SBI JUNIOR ASSOCIATE ADMIT CARD LINK

 

Join Digital Badi WhatsApp Channel

Daily updates 🚀

Join Now

Subscribe Digital Badi on YouTube

Govt Job Updates,Syllabus 🎯

Subscribe

1 thought on “SBI CLERK JUNIOR ASSOCIATE HALL TICKETS DOWNLOAD LINK 2023”

Leave a comment